వెంకటాచలంలో ఉపరాష్ట్రపతి పర్యటన

80చూసినవారు
వెంకటాచలంలో ఉపరాష్ట్రపతి పర్యటన
ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ శనివారం జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలంకు రానున్నారు. వెంకటాచలంలోని అక్షర విద్యాలయం, స్వర్ణభారత్ ట్రస్ట్ లలో ఆయన పర్యటిస్తారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, మున్సిపల్ కమీషనర్ సూర్యతేజ, సబ్ కలెక్టర్ విద్యాదరి, జిల్లా అధికారులు పరిశీలించారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ను కలసి ఏర్పాట్లపై చర్చించారు.

సంబంధిత పోస్ట్