మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే

83చూసినవారు
మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే
78వ స్వాతంత్ర్య దినోత్సవం భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు కాణిపాకం స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధి గురించి చర్చించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్