కార్పొరేట్ సామాజిక బాధ్యతలుగా తమ వంతు సమాజ సేవ చేయాలి

75చూసినవారు
కార్పొరేట్ సామాజిక బాధ్యతలుగా తమ వంతు సమాజ సేవ చేయాలి
శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో బుధవారం ప్రైవేట్ కంపెనీ కాస్టింగ్ సిఎస్ఆర్ కింద చేపట్టిన పలు కార్యక్రమాలకు సంబంధించిన లబ్ధిదారులకు సర్టిఫికెట్లు, విద్యార్థులకు బహుమతులను కంపెనీ ప్రతినిధులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలు యజమాన్యాలు కార్పొరేట్ సామాజిక బాధ్యతలుగా తన వంతు సమాజ సేవ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్