శ్రీకాళహస్తి: విద్యార్థులకు బహుమతుల అందజేత

51చూసినవారు
శ్రీకాళహస్తి: విద్యార్థులకు బహుమతుల అందజేత
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పెద్దకన్నలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని పలువురు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం మాధవయ్య, వీర రాఘవరెడ్డి, ఆనంద్ బాబు, శివరంజని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్