శ్రీకాళహస్తిలో స్పౌజ్ కేటగిరి కింద పెన్షన్ పంపిణీ

63చూసినవారు
శ్రీకాళహస్తిలో స్పౌజ్ కేటగిరి కింద పెన్షన్ పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా జనవరి నెలకు స్పౌజ్ కేటగిరి కింద మంగళవారం నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ పరిధిలో ఏడుగురికి మంజూరయ్యాయి. పట్టణంలోని 22వ వార్డులో తెలుగుగంగ కాలనీ సచివాలయ సెక్రటరీ రేవతి, వార్డ్ ఇన్ఛార్జ్ నెమళ్లూరు బుజ్జి ఆధ్వర్యంలో బుధవారం బుధవారం పి. ఉషాకి పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్