శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంఘట హర చతుర్థి పూజలు

75చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో కన్య మూల గణపతి వినాయకుడు వద్ద శుక్రవారం సంఘటహరచతుర్థి సందర్భంగా హోమం నిర్వహించారు ముందుగా కలస్థాపన గణపతి పూజ పుణ్యవచనము వరుణపూజ కలశానికి పుష్పాలతో పూజలు చేసి హోనుగుండంలో హోం వేసి పూర్ణాహుతి సమర్పించారు ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్