తెల్ల ఉల్లితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

64చూసినవారు
తెల్ల ఉల్లితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత అందరికీ తెలిసిందే. వంటల్లో మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు ఉల్లిపాయ ఔషధమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలోని అన్ని భాగాలకు మేలు చేస్తుందని, చర్మం, కళ్లు, లివర్, గుండె సమస్యలకు చెక్ పెడుతుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్