ప్రపంచాన్ని వణికిస్తున్న హేచ్పీవీ పై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తొట్టంబేడు మండల డాక్టర్ లహరిని తెలిపారు. మంగళవారం విలేకరులతో ఆమె మాట్లాడారు. భారత్లో ఇప్పుడిప్పుడే వైరస్ విస్తరిస్తుందన్నారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, తుమ్ములు వంటి అనారోగ్య సూచనలు 5 రోజులకు మించి ఉంటే హాస్పిటల్కి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మాస్క్లు ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.