స్వామివారి సేవలో యూపి. సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ

62చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ సింగ్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి చరిత్ర ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్