సూళ్లూరుపేట: ప్రమాదాలకు నిలయం నాయుడుపేట- శ్రీకాళహస్తి రోడ్డు

53చూసినవారు
నాయుడుపేట బస్టాండ్ నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని వాహనదారులు అన్నారు. రోడ్డు మొత్తం పాడైపోయి ఎక్కడిపడితే అక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఉన్నాయని, వర్షం పడితే గుంతలలో నీరు నిలిచిపోయి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారాయని తెలిపారు. అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇకనైనా స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్