విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వ మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లాలని డిఆర్ఓ నరసింహులు అన్నారు. శనివారం తిరుపతి కలెక్టరేట్ లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతుల వృద్ధులు, హిజ్రాల, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.