ఉదయగిరి లో ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో వినూత్న నిరసన

61చూసినవారు
ఉదయగిరి లో ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో వినూత్న నిరసన
2004 సెప్టెంబర్ 1 నుండి పాత పెన్షన్ (OPS) విధానాన్ని రద్దుచేసి కంట్రిబ్యూషన్ పెన్షన్ సిపిఎస్ విధానాన్ని తీసుకుని వచ్చి 1. 9. 2024 నాటికి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయగిరి పట్టణంలో యుటిఎఫ్ నాయకులు గాజులపల్లి సుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫ్ల కార్డులు పట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేశారు. వారి పిల్లలు మా నాన్నకు పెన్షన్ ఉంటే మా జీవితం బాగుంటుందని ప్లకార్డులు పట్టుకొని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్