గండిపాలెంలో వైద్యాధికారుల నిరసన

51చూసినవారు
గండిపాలెంలో వైద్యాధికారుల నిరసన
కలకతాలోని ఆర్జి కేఆర్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్య అధికారిని పై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతూ గండిపాలెం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం సిబ్బంది శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. వైద్యాధికారిణి శివ కల్పన మాట్లాడుతూ.. ప్రాణాలు కాపాడే వైద్యురాలపై ఇంతటి అమానుషానికి ఒడి కట్టిన వారిని వెంటనే శిక్షించాలన్నారు. వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడం దారుణం అన్నారు.

సంబంధిత పోస్ట్