వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం

53చూసినవారు
వెంకటగిరి పట్టణంలోని కాశీపేట సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో వెంకటగిరి సీఐ ఏవి రమణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శనివారం జరిగింది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. రక్తదానం ఎందరికో ప్రాణదానం అవుతుందన్నారు. రక్తదానం చేసే వారు 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని అన్నారు. అమరవీరుల జ్ఞాపకార్థం పోలీసులు చేస్తున్న రక్తదానానికి అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్