వెంకటగిరి: వైభవంగా గోదాదేవి కళ్యాణోత్సవం

63చూసినవారు
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కర్ణకమ వీధిలో వెలసిన హరిహర క్షేత్రంలో మంగళవారం సాయంత్రం గోదాదేవి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల వేదమంత్రాల మధ్య సంప్రదాయంగా జరిగాయి. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. కళ్యాణోత్సవాన్ని దాత లక్కమనేని కోటేశ్వరరావు, సాయితేజ, అభియాన్, బీరం రాజేశ్వరరావు దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్