నామినేషన్ దాఖలకు నేడే లాస్ట్ డేట్

59చూసినవారు
నామినేషన్ దాఖలకు నేడే లాస్ట్ డేట్
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు అలాగే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో యుగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఉపసంహరణకు ఈ నెల 29 వరకు ఛాన్స్ ఉంది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది.

సంబంధిత పోస్ట్