చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో విషాదం

61చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో విషాదం
చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో విషాదం చోటు చేసుకుంది. గన్నవరం నియోజకవర్గం పొట్టుపాటి టోల్ గేట్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన నాయుడు దేవా (45)గా గుర్తించాారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్