జగన్‌ను డిక్లరేషన్ కోరనున్న టీటీడీ?

54చూసినవారు
జగన్‌ను డిక్లరేషన్ కోరనున్న టీటీడీ?
లడ్డూ కల్తీ వ్యవహారంపై రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్న వేళ.. మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. దాంతో జగన్ పర్యటన ఉత్కంఠగా మారింది. శనివారం జగన్ స్వామివారిని దర్శించుకుంటారు. అయితే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నట్లుగానే జగన్ నుంచి తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. అతిథిగృహంలో ఆయనకు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనున్నారట. డిక్లరేషన్ ఫామ్‌పై జగన్ సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్