పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

73చూసినవారు
పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య
మన్యం జిల్లా సీతంపేట మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. జరడకాలనీకి చెందిన వెంకటరావు (33), అన్నపూర్ణ (30) ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటరావు, అన్నపూర్ణ మధ్య వివాహేతర సంబంధం ఉంది. రెండు రోజుల క్రితం వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. దాంతో ఇరు కుటుంబాలు చర్చించి ఇద్దరిని గ్రామానికి తీసుకొచ్చారు. తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటరావు, అన్నపూర్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్