ఏపీలో రెండు రోజులు భారీ వ‌ర్షాలు

84చూసినవారు
ఏపీలో రెండు రోజులు భారీ వ‌ర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతం, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పుహిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోంద‌ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్ల‌డించింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుంద‌ని పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్