ద్రాక్ష పండ్లతో జీర్ణక్రియకు మేలు: నిపుణులు

75చూసినవారు
ద్రాక్ష పండ్లతో జీర్ణక్రియకు మేలు: నిపుణులు
ద్రాక్ష పండ్లు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష పండులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ద్రాక్ష పండ్లను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే కడుపులోని మంట తగ్గుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ద్రాక్ష పండ్ల రసాన్ని సేవిస్తే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్