ఏపీలో రెండు రోజులు వర్షాలు

134930చూసినవారు
ఏపీలో రెండు రోజులు వర్షాలు
ఏపీలో ఎండలు దంచికొడుతున్న వేళ.. అమరావతి వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్