ఉగాది పురస్కారాలు.. చంద్రబాబుకు ఆహ్వానం

57చూసినవారు
ఉగాది పురస్కారాలు.. చంద్రబాబుకు ఆహ్వానం
AP: ఉగాది పురస్కారాల ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వాన పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్