తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

80చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరగనున్నాయి. ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని 424 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. 47 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్