మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

77చూసినవారు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి అక్కడ ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్