కొనసాగుతున్న వల్లభనేని వంశీ విచారణ

50చూసినవారు
కొనసాగుతున్న వల్లభనేని వంశీ విచారణ
AP: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ కొనసాగుతోంది. ముగ్గురు నిందితులను వేర్వేరుగా ముగ్గురు ఏసీపీలు విచారిస్తున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్