తీవ్ర విషాదం.. రెండేళ్ల పాపతో సహా తల్లి ఆత్మహత్య

82చూసినవారు
తీవ్ర విషాదం.. రెండేళ్ల పాపతో సహా తల్లి ఆత్మహత్య
జనగామ జిల్లా గనగుపహాడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గౌరి అనే మహిళ తన రెండేళ్ల పాప ప్రగతితో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ గొడవలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్