పవన్, చిరుపై వంగా గీత కీలక వ్యాఖ్యలు

33053చూసినవారు
పవన్, చిరుపై వంగా గీత కీలక వ్యాఖ్యలు
పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, చిరంజీవికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె వెల్లడించారు. తన చుట్టూ ఉన్న వాళ్లు పవన్‌పై విమర్శలు చేయమని చెప్పినా.. తాను విమర్శించలేదన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే వంగా గీత.. పవన్, చిరుపై పాజిటివ్‌గా మాట్లాడటం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఫలితాలకు ముందే వంగా గీత వెనక్కి తగ్గినట్లు రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్