గర్భనిరోధక మాత్రలతో క్యాన్సర్‌

58చూసినవారు
గర్భనిరోధక మాత్రలతో క్యాన్సర్‌
గర్భ నిరోధక మాత్రలతో క్యాన్సర్ కొంతవరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ మాత్రలు చాలా అరుదుగా రొమ్ము క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌కు కారణమవ్వచ్చట! ఈ మాత్రలు వాడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ రేటు అతి స్వల్పంగా పెరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అది కూడా కొన్ని రకాల పిల్స్‌ వాడడం వల్లేనట!. అందుకే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా గర్భనిరోధక మాత్రలు వాడాలంటే నిపుణుల సలహాలు పాటించడం ఒక్కటే మార్గం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్