నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి విజయం.. విజయసాయిరెడ్డి ఓటమి

16045చూసినవారు
నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి విజయం.. విజయసాయిరెడ్డి ఓటమి
నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి విజయం సాధించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి వి.విజయసాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పల రాజు ఓటమిపాలయ్యారు. గతంలో ఎంపీగా పని చేసిన విజయసాయిరెడ్డి ఓటమి చవిచూడగా, వేమిరెడ్డి రెండో సారి ఎంపీగా గెలుపొందారు.

సంబంధిత పోస్ట్