పవన్‌కు విషెస్ తెలిపిన రవితేజ

1061చూసినవారు
పవన్‌కు విషెస్ తెలిపిన రవితేజ
పవర్ స్టార్ నుంచి జననేతగా మారిన పవన్ కళ్యాణ్‌కి సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా హీరో రవితేజ ఆయన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. 'పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన పవన్‌కి అభినందనలు. ఈ ప్రయాణంలో మీ పట్టుదలకు వందనాలు. మీరు మీ పెద్ద మనసుతో ప్రజలకు సేవ చేస్తూ అందరికి స్ఫూర్తిగా నిలవండి’ అని రవితేజ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్