టీడీపీలో హ్యాట్రిక్ గెలుపు గుర్రాలు వీరే

10952చూసినవారు
టీడీపీలో హ్యాట్రిక్ గెలుపు గుర్రాలు వీరే
ఏపీలోని టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద విజయం అందుకున్న ఆ పార్టీలో పలువురు నేతలు హ్యాట్రిక్ విజయం సాధించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, చినరాజప్ప, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ తదితరులు హ్యాట్రిక్ గెలుపు రుచి చూశారు.

సంబంధిత పోస్ట్