BIG BREAKING: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ గెలుపు

68చూసినవారు
BIG BREAKING: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ గెలుపు
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 8 స్థానాలలో కాంగ్రెస్, 8 స్థానాల్లో BJP ఘన విజయం సాధించింది. రాష్ట్ర ఆవిర్భావం జరిగాక 10 ఏళ్ళు సుదీర్ఘ పాలన చేసిన BRS తాజా ఫలితాల్లో ఒక్క ఎంపీ స్థానంలో కూడా గెలవలేదు. ఇక MIM అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీ అభ్యర్థి మాధవిలతపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

సంబంధిత పోస్ట్