రేపు ఢిల్లీకి చంద్ర‌బాబు

75చూసినవారు
రేపు ఢిల్లీకి చంద్ర‌బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఏపీలో ఎన్డీయే కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రోవైపు కేంద్రంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్ప‌ష్ట‌మైన మెజారిటీ స్ధానాల్లో ముందంజ‌లో ఉంది. ఈ క్ర‌మంలో ఢిల్లీలో జ‌రిగే ఎన్డీయే కూట‌మి కీల‌క నేత స‌మావేశంలో పాల్గొనేందుకు చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ల‌నున్నారు.

సంబంధిత పోస్ట్