VIDEO: షాకింగ్ యాక్సిడెంట్

63చూసినవారు
గుజరాత్‌లోని వడోదరాలో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడిపి బీభత్సం సృష్టించాడు. వేగంగా కారు నడుపుతూ.. బైకర్స్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒక మహిళ మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్