బేబీ నాయనకు మద్దతు పలికిన బొబ్బిలి కళాసీలు

77చూసినవారు
బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బేబీ నాయనకు అర్బన్ కళాసి బుధవారం మద్దతు తెలిపారు. ఈ మేరకు బొబ్బిలి పట్టణ కళాసి సంఘం యూనియన్ అధ్యక్షులు, ఆ సంఘంలోని 13 టీంల సభ్యులు సంఘం పెద్దలు అందరూ కలిసి ఉన్నారు. రామకృష్ణ పిరిడి. అప్పారావు, ఈరబాల అప్పారావు ఆధ్వర్యంలో సుమారు 250 మంది కలసి బొబ్బిలి కోటకు తరలివచ్చి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బేబి నాయనకు అండగా ఉంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్