ఈష్టర్ వేడుకల్లోపాల్గొన్న బొబ్బిలి ఎమ్మెల్యేఅభ్యర్థి సంబంగి

1052చూసినవారు
ఈష్టర్ వేడుకల్లోపాల్గొన్న బొబ్బిలి ఎమ్మెల్యేఅభ్యర్థి సంబంగి
బొబ్బిలి పట్టణంలో గల సిబిఎం చర్చ్ లో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో బొబ్బిలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పాల్గొన్నారు. ముందుగా క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈస్టర్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చ్ లో ఏసుక్రీస్తుకి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రేమ స్వరూపుడు అని, సహనం శాంతిని పంచిన కరుణమయుడు అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్