బాధిత కుటుంబాలను పరామర్శించిన బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి

561చూసినవారు
బాధిత కుటుంబాలను పరామర్శించిన బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి
తెర్లాం మండలం గంగన్నపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించడంతో మూడు పశువుల శాలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్క ఆవు చనిపోవడం జరిగింది. బొబ్బిలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి చిన అప్పలనాయుడు శనివారం గంగన్న పాడు గ్రామం వెళ్లి ఆయా కుటుంబసభ్యులను, గాయపడిన ఆవులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫునుంచి అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్