రామబద్రపురంమండలకేంద్రంలో గల శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన 40 మందియువకులు వైసీపీ నాయకుడు శ్రీనివాసరావుతో కలిసిబొబ్బిలిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసి ఆదివారం బొబ్బిలి శాసన సభ్యులు శ్రీ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు.ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.