బుడా ప్రతినిధి ఇంటి గోపాలరావు కి గత కొన్ని రోజులు క్రితం పేగు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగి ఆదివారం బొబ్బిలి ప్రాంతానికి రావడంతో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆయన్ను పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆరోగ్యం కుదుటపడే వరకు తగు విశ్రాంతి తీసుకుని కోలుకోవాలన్నారు.ఆయన వెంట వైస్ చైర్‌మెన్ చెలికాని మురళీకృష్ణ, 16వ వార్డ్ కౌన్సిలర్ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.