బొబ్బిలి మండలం పారది గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు మరియు అంగవాడి మినీ ప్రీ కేంద్రంను ప్రారంభించిన బొబ్బిలి మండల ఎంపీపీ శంబంగి లక్ష్మి వేణుగోపాల నాయుడు. ఈ కార్యక్రమంలో క్రమంలో జడ్పీటీసీ శంకిలి శాంతి కుమారి, మండల పార్టీ అధ్యక్షులు ఉత్తరావిల్లి అప్పలనాయుడు, కన్వీనర్ తమ్మిరెడ్డి దామోదర్ రావు, గ్రామ సర్పంచ్ ఉన్నతరవిల్లి నానిస్వరి, ధనుంజయ నాయుడు, ఉప సర్పంచ్ నాగభూసన, ఈశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు