పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఘనవిజయం

69చూసినవారు
పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఘనవిజయం
చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్య కమిటీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి గవిడి సురేష్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల వైఎస్సార్సీపీ నాయకుల సమిష్టి కృషితో ఈ విజయం సాధించామని తెలుపుతూ పాఠశాల అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్