పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి అరుణ

57చూసినవారు
పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి అరుణ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ డెవలప్ మెంట్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిదల పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పడాల అరుణ సోమవారం సాయంత్రం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పడాల శరత్, తాళ్లపూడి సాముత్రి త్రివేది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్