జామి: జనసేన పార్టీ ఆఫీసులలో జెండా వందనం..

67చూసినవారు
జామి: జనసేన పార్టీ ఆఫీసులలో జెండా వందనం..
జామి మండలం జనసేన పార్టీ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వర్మరాజు జాతీయ జెండాను ఎగరవేశారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుల జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వారి త్యాగాల ఫలితమే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పోతల రాంబాబు, ఆదినారాయణ, గోవింద, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్