నెల్లిమర్ల నగరపంచాయతి సమావేశంలో మహిళా కౌన్సిలర్లు బంధువులు

53చూసినవారు
నెల్లిమర్ల నగరపంచాయతి సమావేశంలో మహిళా కౌన్సిలర్లు బంధువులు
నెల్లిమర్ల నగరపంచాయతీలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కొంతమంది మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి బంధువులు హాజరవుతుండగా మహిళా రిజర్వేషన్లకు అర్థం ఏమిటని నగర పంచాయతి ప్రజలు చర్చించికుంటున్నారు. నగర పంచాయతీలో వీది లైట్స్ సక్రమంగా వెలగడం లేదని, వీది కాలువలులో క్లీనింగ్ సక్రమంగా చేయడం లేదని, దోమలు బెడద ఎక్కువగా ఉందని ఈ విషయాలు పైనా మహిళా ఎమ్మెల్యే లోకం మాధవి దృష్టి సారించాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్