బొత్సను అభినందించిన ఎమ్మెల్సీ సురేష్ బాబు

62చూసినవారు
బొత్సను అభినందించిన ఎమ్మెల్సీ సురేష్ బాబు
విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ డాక్టర్ పివివి సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) శుక్రవారం అభినందించారు. మాజీ మంత్రి బొత్సను వైఎస్సార్సీపీ అధిష్టానం ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దింపారు. టీడీపీ పోటీకి దిగకపోవడం, నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్