వచ్చే ఎన్నికలలో వైసిపిని గెలిపించాలి

68చూసినవారు
వచ్చే ఎన్నికలలో వైసిపిని గెలిపించాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కోరారు. పూసపాటిరేగ మండలం వెంపడాం, తాళ్లపేట గ్రామాలలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ ఇంటింటికీ వెళ్ళి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, వైస్ ఎంపీపీలు చంటి రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్