కలెక్టర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ విక్రాంత్

50చూసినవారు
కలెక్టర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ విక్రాంత్
విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ గురువారం మర్యాద పూర్వకంగా కలిసారు. కలెక్టర్ అంబేద్కర్ కు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ హయాంలో జిల్లా అన్నివిధాలా అభివృద్ధి పథంలో పయనించాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఆయన వెంట వంగర జడ్పిటిసి ప్రతినిధి కరణం సుదర్శన్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్