కొత్తవలస మండలం అడ్డూరివానిపాలెం గ్రామానికి చెందిన జె. శివకుమార్ కళ్లెపల్లికి చెందిన శ్రావణి(19) ఈ ఏడాది ఏప్రిల్ 4న, వివాహామైంది. శ్రావణి తరచూ కడుపునొప్పితో బాధపడేది. చదువు ఆపేయాలని తల్లిదండ్రులు లక్ష్మిని కోరారు. కుటుంబసభ్యులు చదువు వద్దనడం, ఆరోగ్యం బాగులేకపోవడం తదితర కారాణాలతో మనస్తాపానికి గురై పురుగు మందుతాగింది. ఆసుపత్రి లోచికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు ఎల్. కోట ఎస్ఐ అర్. గోపాల్ బుధవారం తెలిపారు.