ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి

63చూసినవారు
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
ఎల్ కోట మండలం రంగరాయపురం మాజీ సర్పంచ్ దేవుడు నాయుడు గత ఏడాది మృతి చెందిన నేపథ్యంలో ఆయన కూతురు గ్రీష్మ చదువు నిమిత్తం పూర్తి బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే లలిత కుమారి ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఇంజనీరింగ్ సెకండియర్ కు సంబంధించిన 50 వేల రూపాయల ఫీజును గ్రీష్మ కుటుంబ సభ్యులు అందజేసి, నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఈ మేరకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్